Resultado encontrado

Untale Untale Nee Vente Untale

Malavika
Enviar Pesquisar

చిరు గాలిలా నలు వైపులా
నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే

ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే
ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే
ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే
నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే

ఏనాడో రాసుండేలే
కనుకే నీ తోడయ్యాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
చిరు నవ్వుల తిరణాల్లాంటి
నీ ప్రేమను చవి చూశాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె

చిరు గాలిలా నలు వైపులా
నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే

ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే
ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే
ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే
నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే

Observação

Resultado automático

Esta letra foi encontrada automaticamente e pode precisar de revisão.

Quando ela for adicionada ao catálogo principal do EMXStudio, poderá receber tradução, correção, categoria, artista vinculado e informações completas.