అయ్యా బాబోయ్ అయ్యా బాబోయ్
ఇంత talent నేలపైన లేదోయ్
అయ్యా బాబోయ్ అయ్యా బాబోయ్
ఇంతకాలం ఎవరు చూడలేదోయ్
అయ్యా బాబోయ్ అయ్యా బాబోయ్
ఇంత talent నేలపైన లేదోయ్
అయ్యా బాబోయ్ అయ్యా బాబోయ్
ఇంతకాలం ఎవరు చూడలేదోయ్
సరిగమే నువ్వుగాని పాడితే
గాన కోకిలైన గాయమవ్వద
తకదిమె నువ్వుగాని ఆడితే
నాట్య మాయూరీ అయిన
ఊరు వదలి పారిపోధ
Honey is the best
Honey is the best
ఆటకైన పాటకైన
Honey is the best
Honey is the best
Honey is the best
ఈల కొట్టి వెన్నుతట్టు
Honey is the best
Cricket bat ఏ నువ్వు పడితే
Wicket విరిగే ఆట నీధిలే
Football game ఏ నువ్వు ఆడితే
Self goal వెసీ style నీధిలే
Running race లో నిన్ను దింపితే
Winning number మార్చుతావులే
చదరంగనికే నిన్ను పంపితే
తొక్కుడు బిళ్ళ ఆటే అనుకోని
తొక్కి తొక్కి తాట తీస్తవే
Honey is the best
Honey is the best
Game కైనా fame కైనా
Honey is the best
Honey is the best
Honey is the best
ఈల కొట్టి వెన్నుతట్టు
Honey is the best
నువ్వే గాని కుంచె పడితే
బొమ్మలు కంచెలు తెంచుకుంటాయే
నువ్వే గాని ముగ్గు పెడితే
చుక్కలు నెలకు రాలిపోతాయే
నువ్వే గాని దండ గుచ్చితే
పువ్వులు నీకు ధండమేడతాయే
నువ్వే గాని గరిట తిప్పితే
నీలో ఉన్న cook ని చూసి
Cooker ఏ నీ కళ్ళు మొక్కుతాడే
Honey is the best
Honey is the best
ఇంటికైనా వంటకైన
Honey is the best
Honey is the best
Honey is the best
ఈల కొట్టి వెన్నుతట్టు
Honey is the best
End
Tradução automática
Este recurso será adicionado em breve.
Em breve, o EMXStudio poderá gerar uma tradução automática desta letra usando uma API ou pacote de tradução.
A tradução aparecerá aqui de forma organizada, mantendo o mesmo estilo das letras revisadas.
Resultado automático
Esta letra foi encontrada automaticamente e pode precisar de revisão.
Quando ela for adicionada ao catálogo principal do EMXStudio, poderá receber tradução, correção, categoria, artista vinculado e informações completas.