Resultado encontrado

Yureka

S. P. Balasubrahmanyam, S. Janaki
Enviar Pesquisar

యురేకా

నవ్వింది మల్లె చెండు
నచ్చింది girl ఫ్రెండు
దొరికెరా మజాగ chance జరుపుకో భలే romance
యురేక సకమికా... నీ ముద్దు తీరేదాకా
నవ్వింది మల్లె చెండు నచ్చింది girl ఫ్రెండు
దొరికెరా మజాగ chance జరుపుకో భలే romance
యురేక సకమికా
సకమిక సకమిక సకమిక సకమికా

Love signal నాకివ్వగానే నవ్వుతున్నాయ్ నా యవ్వనాలే
నవ్వుతోనె కదిలెయ్యగానె నాటుతున్నాయ్ నవనందనాలే
అహ చూపుల్లో నీ రూపం కను రెప్పల్లో నీ తాళం
కన్నుకొట్టి కమ్ముకొంట కాలమంత అమ్ముకొంటా
కన్నె ఈడు జున్నులన్ని జుర్రుకుంటా
నవ్వింది మల్లె చెండు నచ్చింది girl ఫ్రెండు
దొరికెరా మజాగ chance జరుపుకో భలే romance
యురేక సకమికా... హా హా హా

కస్సుమన్న ఓ కన్నెపిల్ల yes అంటే ఒక కౌగిలింత
Kissలిచ్చి నే కౌగిలిస్తే అరె తీరిపోయే నాకున్న చింత
నేను పుట్టిందే నీకోసం ఈ జన్మంతా నీ ధ్యానం
ముద్దు పెట్టీ మొక్కుకుంటా మూడు ముళ్ళు వేసుకొంటా
ఏడు జన్మలేలుకుంటా నేను జంటగా
నవ్వింది మల్లె చెండు నచ్చింది girl ఫ్రెండు
దొరికెరా మజాగ chance జరుపుకో భలే romance
యురేక సకమికా... నీ ముద్దు తీరేదాకా
యురేక సకమికా... నీ ముద్దు తీరేదాకా
యురేక సకమికా... నీ ముద్దు తీరేదాకా హుర్రే

Observação

Resultado automático

Esta letra foi encontrada automaticamente e pode precisar de revisão.

Quando ela for adicionada ao catálogo principal do EMXStudio, poderá receber tradução, correção, categoria, artista vinculado e informações completas.