Resultado encontrado

Raamam Raaghavam

Vijay Prakash, Chandana Bala Kalyan, Charu Hariharan, M. M. Keeravani
Enviar Pesquisar

సరిమా పా మా ప దా పా మా గ
స రి గా మా గ రి స
నిసరిస
నిసరిస
నిసరిసా

రామం
రామం

(రామం
రామం
రామం)

రామం రాఘవం
రణధీరం రాజసం

(రుద్ర ధనుస్సమ సమాన స్వధనుష్టంకార భయభ్రాంత శాత్రవం
రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం)

(ఘాండీవముక్త పుంఖానుపుంఖ
శరపరంపరాహత వైరిశతం
రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం)

(హస్తినాపుర సమస్తదిగస్తి
కుంభస్థల విచలన్ నటరాజన్)

నటరాజం

(హస్తినాపుర సమస్తదిగస్తి
కుంభస్థల విచలన్ నటరాజన్
రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం)

Observação

Resultado automático

Esta letra foi encontrada automaticamente e pode precisar de revisão.

Quando ela for adicionada ao catálogo principal do EMXStudio, poderá receber tradução, correção, categoria, artista vinculado e informações completas.