బకరా బకరా బకరా
బకరా బకరా బకరా
బకరా బకరా బకరా
అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా
బకరా బకరా బకరా
బకరా బకరా బకరా
అబ్బాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా
బకరా అనగా మేక
మీరంతా మేకల మూక
మాతో పోటీ మీకా
తగిలిస్తా మీకో తోక
బకరా బకరా బకరా
బకరా బకరా బకరా
అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా
సరిస రిగ రిగ రిస
సరిస రిగ రిగ రిస
రిరిస
సరిస రిగ రిగ రిస
సరిస రిగ రిగ రిస
రి రి స
బస్సులో వెళితే అడగక ముందే చోటిస్తాడొక బకరా (చచ్చు బకరా)
నడిచెళుతుంటే body guard లా తోడొస్తాడొక బకరా (తొట్టి బకరా)
బంగరు రింగే బహుమతి ఇస్తే బోల్తాపడునొక బకరా (బుల్లి బకరా)
బంగ్లా, కారే చూపించేస్తే లొంగిపోవునొక బకరా (బుజ్జి బకరా)
మా ఒళ్ళే కాస్త కనిపిస్తేనే సొల్లు కార్చునొక బకరా
మా చెయ్యే కాస్త తగిలిస్తేనే సొమ్మసిల్లునొక బకరా
ఇచ్చేస్తాం మీకొక టోక్రా, పెంచేస్తాం గుండెల్లో గాబరా
ఇది మాత్రం గురువులే నేర్పని జీబ్రా జీబ్రా algebra
బకరా బకరా బకరా
బకరా బకరా బకరా
బకరా బకరా బకరా
అబ్బాయిలంతా మా చేతుల్లో అయిపోతారు బకరా
Glamour నీదని గ్యాసే కొడితే ice అవుతుందొక బకరా (ఆడ బకరా)
ఇక అవసరముందని అడగకముందే అప్పిస్తుందోయ్ బకరా (గొప్ప బకరా)
Handsome నువ్వని తెగ పొగిడేస్తే డంగ్ అవుతాడొక బకరా (డొక్కు బకరా)
తన పుట్టినరోజని తొందరపడుతూ treat ఇస్తాడొక బకరా (తిక్క బకరా)
మేం ప్రేమించామని మస్కా కొడితే కులుకులిచ్చునొక బకరా
ఇది ఫ్రెండ్షిప్పేనని జట్కా ఇస్తే కుళ్ళి చచ్చునొక బకరా
కుర్రాడికి కుర్రది బకరా
ప్రకృతికి పురుషుడు బకరా
ఇది మొత్తం మధనుడు చేసే ఆబ్రక ఆబ్రక ఆబ్రక దబ్రా
బకరా బకరా బకరా
బకరా బకరా బకరా
బకరా బకరా బకరా
అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా
బకరా బకరా బకరా
బకరా బకరా బకరా
అబ్బాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా
బకరా అనగా మేక మీరంతా మేకల మూక
మాతో పోటీ మీకా
తగిలిస్తా మీకో తోక
బకరా బకరా బకరా
బకరా బకరా బకరా
అబ్బాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బకరా
Tradução automática
Este recurso será adicionado em breve.
Em breve, o EMXStudio poderá gerar uma tradução automática desta letra usando uma API ou pacote de tradução.
A tradução aparecerá aqui de forma organizada, mantendo o mesmo estilo das letras revisadas.
Resultado automático
Esta letra foi encontrada automaticamente e pode precisar de revisão.
Quando ela for adicionada ao catálogo principal do EMXStudio, poderá receber tradução, correção, categoria, artista vinculado e informações completas.